దేశవ్యాప్తంగా 256 స్థానాల్లో ఎన్ డి ఎ ఆధిక్యం

అందరూహించినట్టుగానే ఎన్ డి ఎ ఆధిక్య దిశగా దూసుకెళ్తోంది. నరేంద్రమోడీ హవా కనిపిస్తోంది. ఆయన చేసిన ప్రచారం బాగా పనికొచ్చినట్టు కనిపిస్తోంది. ఇప్పటివరకు అందిన ఫలితాల ప్రకారం ఎన్ డి ఎ స్పష్టమైన ఆధిక్యం దిశగా వెళ్తోంది. అయితే చివరి వరకు ఈ దూకుడు కొనసాగిస్తుందా లేదా అనేది చూడాలి. రాజంపేట ఎంపి అభ్యర్థి పురంధేశ్వరి ముందంజలో ఉన్నారు.  

యు పి ఎ 74 స్థానాల్లో ఆధిక్యం కనబరిచింది. లెఫ్ట్ పార్టీలు 134 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 

బాగ్ పట్ లో కేంద్రమంత్రి అజిత్ సింగ్ వెనకంజలో ఉన్నారు. శిశిథరూర్ వెనకంజలో ఉన్నారు.