అజిత్ గౌతమ్ మీనన్ షూటింగ్ లో అనుష్క

అనుష్క ఫుల్ ఫాంలో ఉంది. అజిత్ తో కలిసి నటించాలని వెయిట్ చేస్తోంది. ఆ కోరిక తీరింది. అజిత్ హీరోగా ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో అనుష్క హీరోయిన. ఈ చిత్ర షూటింగ్ చెన్నైలో శరవేగంగా జరుగుతోంది. ఇందులో అనుష్క కెరీర్లోనే మరిచిపోలనే పాత్ర పోషించిందట. 

దీని తర్వాత రజనీకాంత్ హీరోగా తెరకెక్కించే చిత్రంలో అనుష్క హీరోయిన్ గా నటిస్తుంది. ఇటీవలే గుణశేఖర్ దర్శకత్వం వహించిన రుద్రమదేవి చిత్ర షూటింగ్ పూర్తి చేసింది. బాహుబలి చిత్ర షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. అనుష్క రుద్రమదేవి ఆగస్టులో ప్రేక్షకులముందుకొస్తుంది.