*బ్లాక్ బస్టర్ “పొగరు” చిత్రం హీరో ధ్రువ సర్జా నటించిన కన్నడ “భర్జరీ” చిత్రాన్నీ తెలుగు లో విడుదల చేస్తున్న పద్మావతి పిక్చర్స్(గుంటూరు)…**

*బ్లాక్ బస్టర్ “పొగరు” చిత్రం హీరో ధ్రువ సర్జా నటించిన కన్నడ “భర్జరీ” చిత్రాన్నీ తెలుగు లో విడుదల చేస్తున్న పద్మావతి పిక్చర్స్(గుంటూరు)…**

తెలుగులో మొదటి చిత్రం “పొగరు” తో ఎంట్రీ ఇచ్చి బ్లాక్ బస్టర్ కొట్టిన హీరో ధ్రువ సర్జా కన్నడంలో ఆర్ యస్ ప్రొడక్షన్(బెంగుళూరు) పతాకంపై ధ్రువ సర్జా హీరోగా రచితారాం, హరి ప్రియ,సాయి కుమార్ నటీనటులుగా చేతన్ దర్శకత్వంలో ఆర్.శ్రీనివాస్ నిర్మించిన కన్నడ “భర్జరి” చిత్రాన్ని తెలుగులో పద్మావతి పిక్చర్స్ (గుంటూరు) వి.శివ సుబ్బారావు గారు విడుదల చేస్తున్న సందర్భంగా

*నిర్మాత పద్మావతి పిక్చర్స్ (గుంటూరు) అదినేత వి.శివ సుబ్బారావు మాట్లాడుతూ…* తెలుగులో మొదటి చిత్రం “పొగరు” తో ఎంట్రీ ఇచ్చి బ్లాక్ బస్టర్ కొట్టిన హీరో ధ్రువ సర్జా కన్నడలో నటించిన “భర్జరి” చిత్రం తనకు ఎంతో పేరు తీసుకు వచ్చింది.తెలుగులో విడుదల చేయడానికి ఏంతో మంది పోటీ పడ్డా మేము మంచి ఫ్యాన్సీ రేటుకు ఈ చిత్రాన్ని తీసుకోవడం జరిగింది.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ ను త్వరలో విడుదల చేస్తాం. విన్నూతన రీతిలో ప్రమోషన్ చేస్తున్న ఈ చిత్ర్రాన్ని త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం.కన్నడలో ఈ సినిమా ఎంత సూపర్ హిట్ అయ్యిందో.. తెలుగులో కూడా పెద్ద విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందని అన్నారు.

*నటీనటులు*
ధ్రువ సర్జా, రచితారాం, హరి ప్రియ,సాయి కుమార్ తదితరులు

*సాంకేతిక నిపుణులు*
బ్యానర్ :- పద్మావతి పిక్చర్స్ (గుంటూరు)
నిర్మాత :- వి.శివ సుబ్బారావు
దర్శకత్వం :- చేతన్
పి ఆర్.ఓ :- మధు వి.ఆర్