ఐ సినిమా థియేటర్ల లిస్ట్..ఎక్స్‌క్లూజివ్

చియాన్ విక్రమ్-శంకర్ కాంబినేషన్లో వస్తున్న ఇండియన్ ప్రెస్టేజియస్ మూవీ ఐ సినిమా ఈ నెల 14న ప్రపంచవ్యాప్తంగా భారీ సంఖ్యలో థియేటర్లలో విడుదలవుతోంది. దేశవ్యాప్తంగా, అమెరికా, ఓవర్సీస్, చైనాలో ఈ సినిమా 20 వేల థియేటర్లలో విడుదలవుతోంది. ఒక్క చైనాలోనే ఈ సినిమా 12 వేల థియేటర్లలో విడుదలవుతోంది. ఇక యూఎస్ఏలో 450 థియేటర్లలో విడుదలవుతోంది. ఇది ఒక రికార్డుగా నిలుస్తోంది. తెలుగు, తమిళ్, మళయాళ భాషల్లో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు.