ముంబైలోనే ఐపీఎల్ ఫైనల్ జరిగేనా…టెన్షన్

ఐపీఎల్ ఫైనల్ వేదిక విషయంలో గందరగోళ పరిస్థితి నెలకొంది. మే 10న ఐపిఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ప్రత్యేక సమావేశంలో ఆశ్చర్యపరిచే నిర్ణయం తీసుకుది. వాంఖేడ్ స్టేడియం ముంబై నుంచి బెంగళూరు లోని చిన్నస్వామి స్టేడియంకు ఫైనల్ వేదికను మార్చడం వివాదానికి దారి తీసింది. ఫైనల్ మ్యాజ్ జూన్ 1న జరగనున్న విషయం తెలిసిందే. 

అయితే దీని గురించి పలువురు సభ్యులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఫైనల్ వేదికను ముంబై కాకుండా చెన్నైకు మార్చాల్సినంత అవసరం ఏమొచ్చిందని ప్రశ్నిస్తోంది. సెక్యూరిటీ పరంగా అన్ని చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. అయితే దీనికి సంబంధించి మరో కీలక సమావేశం జరగనుంది. ఈ సమావేశంలోనే ఐపిఎల్ ఫైనల్ మ్యాజ్ ఎక్కడ జరగుతుందో తేలుస్తారని ఐపిఎల్ నిర్వాహకులు చెబుతున్నారు.