డిసెంబరులో లో ” కలియుగ “

డిసెంబరులో లో ” కలియుగ ”

శ్రీ బాలాజీ సిల్వర్ స్క్రీన్ పతాకంపై స్వాతి దీక్షిత్’ సై సూర్య, శశి. విశ్వ.రాజా. ప్రభాస్ శ్రీను. తాగుబోతు రమేశ్ ప్రదాన పాత్రల లో తెరకెక్కిన చిత్రం ” కలియుగ ” ఈ చిత్రానికి తిరుపతి దర్శకత్వం వహించాడు. ఇటీవల ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లు పూర్తి చేసుకుని U/A” సెన్సార్ సర్టిఫికెట్ అందుకుని విడుదల కు సిద్దమైనది. ఒక అమ్మాయికి జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకునె కధనం తో రూపొందుతున్న ” కలియుగ ” చిత్రాన్ని ప్రస్తుతం సమాజంలో ఉన్న వాస్తవాలకి దగ్గరగా ఉండేలా … అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరించేవిధంగా తెరకెక్కించాం..ఈ చిత్రంలో సూర్య నటన హైలెట్ గా ఉంటుంది. టెక్నికల్ గా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించాము. ముందుగా ఈ చిత్ర టైటిల్ పై ప్రమోషన్ సాంగ్ ను ( రేపు ) నవంబరు 7.న సినీప్రముఖులచే విడుదలచెసి.. త్వరలో ప్రీ రిలీజ్ వేడుక చేసి డిసెంబరు మొదటి వారంలో “కలియుగ ” చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకోస్తామని దర్శక. నిర్మాతలు తెలిపారు. ధన్ రాజ్. కారుమంచు రఘు. గౌతం రాజు. ప్రవీణ్. సమీర్.సిగ్ధ. తదితరులు నటించిన ఈ చిత్రానికి
కెమెరా: సత్య V ప్రభాకర్.
సంగీతం: కమల్.D
ఎడిటింగ్: నందమూరి హరి
పైట్స్ : నందు
సహ నిర్మాత: దుర్గా మల్లేశ్వరరావు
నిర్మాత: Ch. సుబ్రమణ్యం
కథ. దర్శకత్వం: తిరుపతి