జిక్యూ కోసం గుడ్డలిప్పేసి… కసికసిగా కంగనా

కంగనా రనౌత్ తొలి సినిమా నుంచే దూకుడు చూపిస్తోంది. ఎక్స్ పోజింగ్ విషయంలో ఎలాంటి ప్రాబ్లం లేదని మొహమాటం లేకుండా చెప్పేస్తోంది. అలాగే డీగ్లామర్ రోల్ చేయడానికైనా ఎప్పుడూ రెడీ. అయితే ఇటీవలే కసికసిగా ఓ ఫొటోషూట్ చేసి తనలో దాచుకున్న పరువాల్ని పరిచేసింది. 

జి.క్యూ మ్యాగజైన్ కోసం కంగనా రనౌత్ ఈ ఫొటోషూట్ చేసింది. భారీ రెమ్యూనరేషన్ తీసుకొని ఈ షూట్ చేసిందట. మంగపుంగవుల పూసాలుకదిలేలా ఈ ఫొటోషూట్ ఉంది. ఈ మధ్యకాలంలో ఇంత హాట్ ఫొటోషూట్ చూడలేదని ఫ్యాషన్ పండితులు చెబుతున్నారు. బికినీ వేసుకొని నోట్లో సిగరెట్ చేతిలో మందు గ్లాసుతో రెచ్చగొట్టింది. మత్తెక్కించే ఈ ఫొటోలతో సమ్మర్ లో మరింత కాక పుట్టిస్తోంది.