సిరిసిల్లలో కెటిఆర్, అంబర్ పేటలో కిషన్ రెడ్డి

సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ పూర్తి భద్రత నడుమ మొదలైంది. తెలంగాణలో టీఆర్ ఎస్. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ దూసుకెళ్తున్నాయి. 

సిరిసిల్లలో కెటిఆర్ 4వేల ఆధిక్యం

వర్థన్నపేటలో టీఆర్ ఎస్ అభ్యర్థి రమేష్ ఆధిక్యం

అంబర్ పేటలో బిజెపి అభ్యర్థి కిషన్ రెడ్డి ఆధిక్యం

ఆలేరులో టీఆర్ ఎస్ అభ్యర్థి ఆధిక్యం

రేపల్లెలో టీడీపీ అభ్యర్థి ఆధిక్యం

చొప్పదండిలో టీఆర్ ఎస్  అభ్రర్థి 4 వేల ఓట్లతో శోభ ఆధిక్యం

ఆంధ్రప్రదేశ్

కాంగ్రెస్ – 0, టీడిపి – 8, వైఎస్ఆర్ సిపి – 5, బిజెపి – 1

తెలంగాణ

కాంగ్రెస్  – 3, టిడిపి 2, టిఆర్ఎస్ – 8, బిజెపి – 1, ఎంఐఎం – 1