మే 10 న లవ్ థ్రిల్లర్ ఎంటర్ టైనర్ ‘యురేక’ టీజర్ విడుదల….!!

ఇంజనీరింగ్ కాలేజ్ నేపథ్యంలో కార్తీక్ ఆనంద్, షాలిని, మున్నా, డింపుల్ హయతి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘యురేక’..  కార్తీక్‌ ఆనంద్‌ దర్శకత్వం వహించారు.. లక్ష్మీ ప్రసాద్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రశాంత్‌ తాత ఈ సినిమా ని నిర్మిస్తున్నారు.. లలితకుమారి సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కాగా ఈ సినిమా టీజర్ ని ఈనెల 10 న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. లవ్‌ థ్రిల్లర్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా జరుపుకుంటుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్, మోషన్ పోస్టర్ కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రాగా,  చిత్రంపై ఆసక్తిని మరింత పెంచుతుంది. త్వరలో నే విడుదల తేదీని ప్రకటించనున్నారు.. 
కార్తీక్ ఆనంద్, షాలినీ,మున్నా, డింపుల్ హయతి , సమీక్ష, బ్రహ్మాజీ ,రఘుబాబు, శివన్నారాయణ, వాసు, అభయ్ ,రాకెట్ రాఘవ, మహేష్ విట్టా, మస్త్ అలీ  ఆర్.కె,వేణుగోపాల్ రావు, కొటేష్ తదితరులు నటిస్తొన్న చిత్రానికి దర్శకత్వం:  కార్తీక్ ఆనంద్, నిర్మాత : ప్రశాంత్ తాత,  సహా నిర్మాత :  లలిత కుమారి బొడ్డుచర్ల , సంగీతం: నరేష్ కుమరన్, డిఓపి: ఎన్.బి. విశ్వకాంత్, ఎడిటింగ్ : గ్యారీ బి.హెచ్, అనిల్ కుమార్.పి, ఆర్ట్ : అవినాష్ , ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: కృష్ణారెడ్డి, లైన్ ప్రొడ్యూసర్ : బి.ఆర్.ఎస్.టి.సాయి, సాహిత్యం : రామాంజనేయులు పి.ఆర్.ఓ : సాయి సతీష్..
Love and Youthful Entertaining Thriller ‘Eureka’ Teaser on May 10th
‘Eureka’ starring Karteek Anand, Shalini Vadnikatti, Munna and Dimple Hayati in the lead roles, will have it’s teaser launch on May 10th. The film is being directed by the protagonist himself, Karteek Anand and is shot on the background of engineering college fest.
This is a love thriller entertainer and the first look has garnered a good response. The expectations and curiosity on the movie have increased post the first look launch. The post-production works of the film are going on and very soon the makers will confirm and announce the release date.
Prashanth Thatha and Lalitha Kumari Bodducherla have produced ‘Eureka’ on Lakshmi Prasad Productions banner while Naresh Kumaran has composed music.
Cast: Karteek Anand, Shalini Vadnikatti, Munna, Dimple Hayati, Samiksha, Brahmaji, Shivanarayana, Raghubabu, Ajay, Vaasu, Rocket Raghu, Mahesh Vitta, Mast Ali, RK, Venugopal Rao, Kotesh
Crew:
Director: Karteek Anand
Producers: Prashanth Thatha
Banner: Lakshmi Prasad Productions
Co-producer: Lalitha Kumari Bodducharla
Music: Naresh Kumaran,
Cinematography: NB Vishwakanth
Editor: Garry BH, Anil Kumar. P
Art: Avinash
Production Executive: Krishna Reddy
Line Producer: BRST Sai
Lyrics: Ramanjaneyulu
PRO: Sai Satish