పీఎం మోడీపై హీరోయిన్ ప్రశంసలు


ప్రధానమంత్రి నరేంద్రమోడీపై బాలీవుడ్ మాజీ హీరోయిన్ రవీనాటాండన్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఆయన చేపట్టిన స్వచ్ఛాభారత్ కార్యక్రమాన్ని ఆమె మెచ్చుకుంటున్నారు. ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమానికి మద్దతుగా నిలవాలని ఆమె పిలుపునిచ్చారు. అలాగే జమ్మూకాశ్మీర్‌లో ప్రజలు వరదలతో బాధపడుతున్నారని వారిని ఆదుకునేందుకు కూడా ప్రజలు విరివిగా విరాళాలు ఇవ్వాలని ఆమె విజ్ఞప్తి చేసింది.