రాహుల్, విజయశాంతి, పొన్నాల, జయసుధ వెనకంజ

అమేధీ నియోజకవర్గంలో రాహుల్ గాంధీ వెనకంజలో ఉన్నారు. అలాగే టిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన విజయశాంతి వెనకంజలో ఉన్నారు. అందరినీ ఆశ్చర్యపరుస్తూ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య సైతం వెనకంజలో ఉన్నారు. కొలుసు పార్థసారథి వెనకంజలో ఉన్నారు. గద్వాలలో కాంగ్రెస్ అభ్యర్థి డికె అరుణ వెనకబడ్డారు. మంథనిలో మాజీ మంత్రి శ్రీధర్ బాబు వెనకంజ. నర్సాపూర్ లో మాజీ మంత్రి సునీత వెనకంజ. నిజామాబాద్ రూరల్ లో డి శ్రీనివాస్ వెనకంజ. 

సికింద్రాబాద్ లో సినీనటి కాంగ్రెస్ అభ్యర్థి జయసుధ వెనకంజలో ఉన్నారు.