సోషల్ మీడియా లో హల్చల్ చేస్తూ వైరల్ అవుతున్న  “రాజమౌళి-999” ట్రైలర్

సోషల్ మీడియా లో హల్చల్ చేస్తూ వైరల్ అవుతున్న  “రాజమౌళి-999” ట్రైలర్

an untold story of cinema అనే క్యాప్షన్  తో వస్తున్న  ఇండిపెండెంట్ సినిమా ఇది. మొదటిసారిగా పూర్తిగా సినిమా ఇండస్ట్రీ బ్యాక్ డ్రాప్  తో యథార్థ సంఘటనల ఆధారంగా తీసిన  ఇండిపెండెంట్ సినిమా ఇది. డైరెక్టర్ RK  సినిమా ప్రపంచంలో జరిగే మోసాలను చాలా సున్నితమైన అంశాలను ఇందులో సూటిగా సంధించాడు అందుకే ఇది 1 మిలియన్ వ్యూస్  దాటి నెట్టింట్లో  హల్చల్ చూస్తూ
టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ  గా మారింది.