నగరిలో రోజా, వరంగల్ లో కొండాసురేఖ ఆధిక్యం

విజయవాడ తూర్పు టీడీపి అభ్యర్థి ఆధిక్యం

రేపల్లెలో టీడీపీ అభ్యర్థి ఆధిక్యం

కనిగిరిలో వైఎస్ఆర్ సీపీ అభ్యర్థి మధుసూదన్ రెడ్డి

నగరిలో వైఎస్ ఆర్ సీ పీ అభ్యర్థి రోజా ఆధిక్యం

సూళ్లూరుపెటలో వైఎస్ఆర్ సి పి ఆధిక్యం

ఎమ్మిగనూరు లో టీడీపి ఆభ్యర్థి 1400ఓట్ల ఆదిక్యం

సనత్ నగర్ లో టీడీపీ అభ్యర్థి తలసాని ఆధిక్యం

నెల్లూరు జిల్లా కొవూరులో పోలంరెడ్డి టీడీపీ ఆధిక్యం

నర్సారావు పేటలో వైఎస్ ఆర్సీపీ ఆధిక్యం

గిద్దలూరులో వైఎస్ఆర్ సీపీ ఆధిక్యం

జడ్చర్లలో టీఆర్ఎస్ అభ్యర్థి ఆధిక్యం

నకిరెకల్ టీఆర్ ఎస్ ఆధిక్యం

కరీంనగర్ గంగుల కమలాకర్ ఆధిక్యం

దేవరకద్రలో టీఆర్ఎస్ ఆధిక్యం

భోధ్ లో టీఆర్ఎస్ ఆధిక్యం

వరంగల్ లో టీఆర్ఎస్ అభ్యర్థి కొండాసురేఖ ఆధిక్యం