మారి 2 తో మెహబూబ్ దిల్ సే, దీప్తి సునయన యూట్యూబ్ లో సంచలనం

ఇన్ఫినిటం నెట్ వర్క్ సొల్యుషన్స్ సమర్పణలో మెహేబుబ్ దిల్ సే , దీప్తి సునైన జంటగా స్టెపులేసిన, ధనుష్ మారి 2 “రౌడీ బేబీ “ కవర్ సాంగ్ యుట్యుబ్ ట్రెండింగ్ వీడియో సాంగ్ లలో ఫోర్త్ ప్లేస్ దక్కించుకోవడం విశేషం. అప్లోడ్ చేసిన 7, 8 హవర్స్ లో 1.5 మిలియన్ వ్యువర్స్ కి రీచ్ అవ్వడం యుట్యుబ్ లో ఈ సాంగ్ మొదటిదనే చెప్పుకోవాలి. మెహేబుబ్ దిల్ సే , దీప్తి సునైన డాన్స్ యుట్యుబ్ ప్రేక్షకుల మనసులు దోచుకున్నాయి. ఈ సాంగ్ లో మెహేబుబ్ దిల్ సే , దీప్తి సునైన పర్ఫాం చేయగా, ఈ సాంగ్ కి డైరెక్షన్ ,సినిమాటోగ్రఫీ , ఎడిటింగ్ . వినయ్ శన్ ముక్ చేశారు. ఇన్ఫినిటం నెట్ వర్క్ సొల్యుషన్స్ టాలెంట్ ఉన్న న్యూ కమర్స్ , టెక్నిషన్స్లను ఎంకరేజ్ చేస్తూ, వారి ఆశయాలకు వారధిగా నిలుస్తుంది.