కొత్తజంటలో కసికసిగా రెజీనా కసాండ్రా

రెజీనా కసాండ్రా ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ డిస్కషన్ చేస్తున్న హీరోయిన్. భవిష్యత్తులో స్టార్ హీరోయిన్ అవుతుందని అందరూ అంచనా వేస్తున్నారు. కొత్తజంటలో పెర్ ఫార్మెన్స్ చించి పారేసిందని చిత్ర యూనిట్ చెబుతున్నారు. సినిమాను నిలబెట్టేది కూడా అమెనే అని అంటున్నారు. ఈ చిత్రంలోని స్టిల్స్, ట్రైలర్స్ చూస్తుంటేనే ఆమె ఏ రేంజ్ లో నటించిందో అర్థమౌతోంది. 

మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మే 1న వచ్చేస్తోంది. అల్లు శిరీష్ సరసన నటించింది. ఈ సినిమాలో రెజీనా పాత్రకు చాలా ఇంపార్టెన్స్ ఉంటుందట. ఈ సినిమా తర్వాత బడా హీరోలంతా రెజీనా వెనక పడతారని అంటున్నారు. ఆల్ ది బెస్ట్ రెజీనా